కోడి కత్తి కేసులో ఏడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు పై విడుదలయ్యాడు శ్రీనివాస్. తాను ఎయిర్‌పోర్టులో కుక్‌గా పనిచేస్తున్నట్లు చెప్పిన శ్రీనివాస్ జగన్ బహిరంగ సభలు ఫాలో అయినట్లు చెప్పాడు. ప్రతి కుటుంబంలో జగన్‌ను ఒక అన్నలా భావిస్తున్నారని చెప్పాడు. జగన్ అభిమానిని కాదని నిరూపిస్తే శిరచ్ఛేరణ చేసుకుంటానని చెప్పాడు శ్రీనివాస్.
#srinivas
#jail
#bail
#nia
#jagan
#visakhapatnam
#ycp
#airport